kntv
kntv

మొగల్తూరులో ‘పేదల సేవలో’ చంద్రబాబు

1 month ago

పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో ‘పేదల సేవలో’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. మత్స్యకారుల కుటుంబాలకు పింఛన్లు పంపిణీ చేసి, వారి యోగక్షేమాలు, సంక్షేమ పథకాల అమలుపై ఆరా తీశారు. అనంతరం మత్స్యకారులతో కలిసి బోటులో ప్రయాణించి, ప్రజా వేదిక సభలో ప్రసంగించారు.

Click here to Read More
Previous Article
జనసేన యువజన విభాగం ఆవిష్కరణకు ఘన ఏర్పాట్లు
Next Article
SR పురం అకడమిక్ ఇన్ స్త్రక్టర్ల నియామకం : MEO మస్తాన్ వలి

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment