kntv
kntv

SR పురం అకడమిక్ ఇన్ స్త్రక్టర్ల నియామకం : MEO మస్తాన్ వలి

46 minutes ago

సీతారామపురం మండలములో నలుగురు అకడమిక్ ఇన్స్ట్రక్టర్ లను నియమిస్తూ జిల్లా కలెక్టర్ గారు ఉత్తర్వులు జారీచేశారు.1.జి.నయోమిమారంరెడ్డిపల్లి ప్రాధమిక పాఠశాల2.బి.జ్యోతిగంధంవారిపల్లి ప్రాథమిక పాఠశాల3.పి.కాశమ్మవేంపల్లితోక ప్రాథమిక పాఠశాల4.బి.బాల ఓబులేసుఓగురువాండ్లపల్లి ఉన్నత పాఠశాలవీరిలో ముగ్గురు ఈ రోజు పాఠశాల విధుల్లో జాయిన్ అయ్యారు.