kntv
kntv

గోదావరి కాలుష్యంలో సగం ఆంధ్రా పేపర్స్‌దే: పవన్

3 weeks ago

రాజమహేంద్రవరం గోదావరి కాలుష్యంలో సగం ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌ నుం చే వస్తోందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆరోపించారు. 2016 తర్వాత స్థానిక సంస్థలకు రూ.21.34 కోట్ల పన్ను చెల్లించలేదని తెలిపారు. కాలుష్యంపై సమన్స్ జారీ చేసి నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Click here to Read More
Previous Article
పవన్ చొరవతో ఏపీలో చెరువులకు కొత్త కళ
Next Article
పిన్నెల్లి రామకృష్ణరెడ్డి గారిని కలిసిన షేక్ సైదా

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment