kntv
kntv

చేపల వేటకు వెళ్లి వ్యక్తి దుర్మరణం

3 weeks ago

టి సుండుపల్లి మండల  పరిధిలోని తిమ్మసముద్రం హరిజనవాడ చెందిన మల్లేపల్లి ప్రదీప్ కుమార్ కూమారుడు సతీష్ కుమార్ (31)సం,లు ఆదివారం సాయంత్రం చేపల వేటకు  వెళ్లి ఊటచెరువు దగ్గరకు చేపలు పడుతూ ప్రమాద వశాత్తు చెరువులో పడి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.మృతుడికి ఈత రాదని కుటుంబ సభ్యులు తెలియజేసారు.