kntv
kntv

భారత్ పర్యటనకు పుతిన్.. మోదీతో కీలక భేటీ

3 weeks ago

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో భారత్‌లో పర్యటించనున్నట్లు రష్యా అధ్యక్షుడి ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ తెలిపారు. పుతిన్ బ్రిక్స్ సదస్సులో పాల్గొన డంతో పాటు ప్రధాని మోదీతో కీలక చర్చలు జరపనున్నారని చెప్పారు. ఈ పర్య టన ఇరు దేశాల సంబంధాల బలోపేతంలో ముఖ్యమైనదిగా పేర్కొన్నారు.