kntv
kntv

మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసుల తీరుపై ఓవైసీ ఆగ్రహం

3 weeks ago

తెలంగాణ అసెంబ్లీ వద్ద సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి పట్ల పోలీసుల తీరుపై ఎంఐఎం ఫ్లోర్‌ లీడర్‌ అక్బరుద్దీన్‌ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళ గౌరవం రాష్ట్ర గౌరవమని, ఎమ్మెల్యేల పట్ల సంయమనం పాటించాలన్నారు. ఘటనపై పూర్తి విచారణ జరిపి, బాధ్యులైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవా లని స్పీకర్‌ను కోరారు.