kntv
kntv

ద్వారకానగర్‌లో పిన్ విజ్ లోన్స్ సంస్థ ప్రారంభం

43 minutes ago

విశాఖ ద్వారకానగర్‌లో పిన్ విజ్ లోన్స్ ఫైనాన్స్ సర్వీసెస్ నూతన సంస్థ ప్రారం భమైంది. విశాఖ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పరుశురామరాజు చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. పల్లా శ్రీనివాస నాయుడు, కృష్ణమోహన్, పోతిన శివ, డైరెక్టర్ వేణు తదితరులు పాల్గొన్నారు.