kntv
kntv

వజ్రకిరీటంతో దసరా వేళ దర్శనమివ్వనున్న దుర్గమ్మ

3 weeks ago

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మకు భక్తులు రూ.4 కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలు సమర్పించారు. సౌరబ్ గౌర్ రూ.3 కోట్ల వజ్రకిరీటం అందించారు. దసరా ఉత్సవాలు ప్రారంభం కాగా.. భక్తుల దర్శనానికి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.