kntv
kntv

జూరాల రైతుల వద్దకు వెళ్తున్న బీజేపీ నేత అరెస్ట్

1 hour ago

 

జూరాల ప్రాజెక్టు వద్ద నీటి కోసం ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద ర్‌రావును జడ్చర్ల వద్ద పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారని బీజేపీ పేర్కొంది. నేతను అడ్డుకోవడాన్ని బీజేపీ వ్యతిరేకించింది.

Click here to Read More
Previous Article
రైల్వే లైనుకు భూసేకరణకు రైతులతో సమావేశం

Related తెలంగాణ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment