kntv
kntv

వాడపల్లి ఆలయాన్ని సందర్శించిన కమిషనర్ మోహన్

3 weeks ago

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని దేవాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్ సందర్శించారు.