kntv
kntv

నగరం పెను విస్పోటనానికి 12 ఏళ్లు

1 month ago

2014 జూన్ 27న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, మామిడికుదురు మండలం నగరం గ్రామంలో జరిగిన గ్యాస్ పైప్‌లైన్ పేలుడు ఘటనలో 22 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఆ విషాద ఘటనకు నేటితో 12 సంవత్సరాలు పూర్తయ్యాయి.తమను ఇప్పటికీ వెంటాడుతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

Click here to Read More
Previous Article
పల్స్ పోలియోలో పాల్గొన్న ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
Next Article
రెండు చుక్కలు నిండు జీవితం పోలియో రహిత సమాజం కోసం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment