kntv
kntv

మోహన్ భగవత్ వ్యాఖ్యలపై ఓవైసీ తీవ్ర విమర్శలు

1 month ago

తెలంగాణ | న్యూయార్క్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలపై ఎంఐ ఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ విమర్శలు చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ది పాత వ్యూహ మని, బయట మాట్లాడే మాటలకు, సభ్యుల ముందు చెప్పే విషయాలకు తేడా ఉంటుందని అన్నారు. దేశంలో మత సామరస్యం ఎక్కడుందని ప్రశ్నించారు.