kntv
kntv

ఆసియా అండర్-19లో భారత యువతుల జోరు

3 weeks ago

ఆసియా అండర్-19 టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో భారత జోడీ సిండ్రెలా దాస్–దివ్యాన్షి భౌమిక్ 3-2తో చైనా జోడీని ఓడించి బాలికల డబుల్స్ ఫైనల్‌కు చేరింది. మరోవైపు సిండ్రెలా దాస్, ప్రస్తుత ప్రపంచ కాంస్య పతక విజేత జపాన్‌కు చెందిన యునా ఒజియోను 4-3తో ఓడించి బాలికల సింగిల్స్ సెమీఫైనల్‌లోకి ప్రవేశించింది.