kntv
kntv

ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం ఇసుక తవ్వకాలు? కృష్ణమ్మ కు కోత?

3 weeks ago

ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద డ్రెడ్జింగ్ యంత్రాలతో అక్రమంగా ఇసుక తోడుతుండటంతో కృష్ణా నదీ తీరం తీవ్ర కోతకు గురవుతోంది. దీనివల్ల తమ సారవంతమైన లంక భూములు నదిలో కలిసిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే ఇసుక తవ్వకాలు నిలిపి భూములను కాపాడాలని కోరుతూ ఇబ్రహీంపట్నం తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు.