kntv
kntv

2027 గోదావరి పుష్కరాలపై రాజమండ్రిలో కీలక సమీక్ష

1 hour ago

2027 గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై రాజమండ్రిలో సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రి కందుల దుర్గేష్, డా. పొంగూరు నారాయణ, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. పుష్కరాల మాస్టర్ ప్లాన్, భక్తుల సౌకర్యాలు, పారిశుధ్యం, ట్రాఫిక్, భద్రత, వసతి, తాగునీటి ఏర్పాట్లపై చర్చించారు.