kntv
kntv

2029 ఎన్నికలు 'మావిగుణ్‌ vs అమరావతి' మధ్యే: జగన్

2 months ago

2029 ఎన్నికలు 'మావిగుణ్‌' అభివృద్ధి నమూనా, అమరావతి రాజధాని మధ్యే జరుగుతాయని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అన్నారు. మచిలీపట్నం–విజయవాడ–గుంటూరును కలిపే 'మావిగుణ్‌'కు మద్దతు ఇచ్చేవారు వైఎస్సార్‌సీపీకి, అమరావతిని కోరుకునేవారు టీడీపీకి ఓటేయాలని పిలుపునిచ్చారు.

Click here to Read More
Previous Article
రూ.36 కోట్లతో 18 నగర వనాలు ప్రారంభించిన పవన్ కళ్యాణ్
Next Article
ప్రజా సమస్యల పరిష్కారానికి గ్రామ సభలు దోహదం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment