kntv
kntv

ప్రజా సమస్యల పరిష్కారానికి గ్రామ సభలు దోహదం

2 months ago

రావులపాలెం లో నిర్వహించిన  గ్రామ సభలో ఏమార్వో ముక్తేశ్వర రావు మాట్లాడుతూ గ్రామసభలు ప్రజా సమస్యల పరిష్కారానికి కీలక వేదికలని అన్నారు. స్వర్ణ పంచాయతీ ద్వారా పారదర్శకంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు హైవేపై ఆర్టీసీ బస్టాండ్ వద్ద డివైడర్ కారణంగా ఏర్పడుతున్న ఇబ్బందులను తొలగించేలా  తీర్మానం చేయాలని కోట చంద్రశేఖర్ విజ్ఞప్తి చేశారు