kntv
kntv

పల్నాడులో 40 వేల మంది రైతులకు సుఖీభవ దూరం: విడదల రజని

2 months ago

పల్నాడు జిల్లాలోనే 40 వేల మంది రైతులు ‘అన్నదాత సుఖీభవ’ పథకానికి దూరమయ్యారని మాజీ మంత్రి Vidadala Rajini విమర్శించారు. రైతు సంక్షేమమే లక్ష్యమని చెబుతున్న ప్రభుత్వం, వేలాది మంది అర్హులను పథకం నుంచి ఎందుకు తప్పించిందని ప్రశ్నించారు. ఇదేనా రైతు సంక్షేమం బాబూ అంటూ ప్రభుత్వ విధానాలపై ఆమె తీవ్ర విమర్శలు గుప్పించారు.