kntv
kntv

లోక్ అదాలత్ లో 66 కేసులు పరిష్కారం...

3 months ago

 కంచికచర్ల, వీర్లపాడు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో శనివారం నందిగామ లో నిర్వహించిన లోక్ అదాలత్‌లో మొత్తం 66 ఎక్సైజ్ కేసులను పరిష్కరించారు. ఈ కేసులకు సంబంధించి రూ.88,879 జరిమానాలను వసూలు చేసి ప్రభుత్వ ఖజానాకు జమ చేసినట్లు కంచికచర్ల ఎక్సైజ్ సీఐ అష్ర పున్నీసా బేగం తెలిపారు.