kntv
kntv

ఇంగ్లండ్ సిరీస్‌కు కోహ్లీ, రోహిత్ రెడీ.. నెట్స్‌లో సాధన

1 hour ago

ఇంగ్లండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సన్నద్ధమవుతున్నారు. బర్మింగ్‌హామ్‌లో జరిగిన భారత జట్టు తొలి నెట్ సెషన్‌లో ఇద్దరూ పాల్గొని ముమ్మరంగా ప్రాక్టీస్ చేశారు. #ENGvIND సిరీస్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి