kntv
kntv

9/11 బాధిత కుటుంబాలకు ప్రధాని మోదీ నివాళి

59 minutes ago

9/11 దాడులకు 25 ఏళ్లు పూర్తైన సందర్భంగా బాధితులను, కుటుంబాలను ప్రధాని మోదీ స్మరించుకున్నారు. సరిహద్దు ఉగ్రవాదానికి భారత్‌ కూడా బాధిత దేశమేనని, ఉగ్రవాదాన్ని అన్ని రూపాల్లో వ్యతిరేకించడంలో భారత్‌ వెనక్కి తగ్గ దని స్పష్టం చేశారు. 2014లో 9/11 మ్యూజియం సందర్శనను గుర్తుచేశారు.