kntv
kntv

రోజూ యాపిల్ తింటే.. ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు

1 hour ago

Appleలో ఫైబర్, విటమిన్-C, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచి, బరువు నియంత్రణలో సహాయపడుతుంది. రోజుకు ఒక యాపిల్ తినడం ద్వారా శరీరానికి అవసరమైన పలు పోషకాలు అందుతాయి.