kntv
kntv

రోజూ గుడ్డు తింటే శరీరంలో జరిగే మార్పులివే

2 months ago

 గుడ్డులో అధిక నాణ్యత గల ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. రోజూ గుడ్డు తినడం వల్ల కండరాల బలం పెరుగుతుంది, శరీరానికి శక్తి అందుతుంది. కంటి, మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచి, ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంచడంలో సహాయపడుతుంది.