kntv
kntv

కోసిగిలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం

2 hours ago


కోసిగి మండలంలో ప్రభుత్వ వైద్యాధికారి ఇబ్రహీం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రులు, అంగన్‌వాడీ కేంద్రాలు మరియు ప్రత్యేక పోలియో బూత్‌లలో ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు, యువరాజు,ఈశ్వరమ్మ,రామలక్మీ, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.