kntv
kntv

హర్యానా-రాజస్థాన్ జల పంపిణీపై అమిత్ షా కీలక సమావేశం

1 month ago

ఢిల్లీలోని కర్తవ్య భవన్‌లో హర్యానా-రాజస్థాన్ మధ్య జల పంపిణీ ఒప్పందంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో పాటు హర్యానా సీఎం నయబ్ సింగ్ సైనీ, రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ శర్మ పాల్గొని నీటి భాగస్వామ్య అంశాలపై చర్చించారు.