kntv
kntv

పాఠశాల మధ్యాహ్న భోజనంపై ఫిర్యాదు.. ఆకస్మిక తనిఖీ

2 months ago

చిత్తూరు నియోజకవర్గంలోని చిత్తూరు ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకంపై ఫిర్యాదు రావడంతో APEWIDC డైరెక్టర్, జనసేన రాష్ట్ర ఐటీ కోఆర్డినేటర్ ఉయ్యాల శ్రీనివాస్ భోజన విరామ సమయంలో ఆకస్మికంగా పాఠశాలను సందర్శించారు. భోజనం రుచి చూసి, విద్యార్థులతో మాట్లాడి, భోజనం సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్‌తో కూడా చర్చించి వివరాలు తెలుసుకున్నారు.