kntv
kntv

అక్రమంగా మట్టి తరలింపు ...అడ్డుకున్న పోలీసులు.

2 months ago

అక్రమంగా మట్టి తరలిస్తే కఠిన చర్యలు తప్పవని జంగారెడ్డి గూడెం పోలీసులు హెచ్చరించారు. ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెం మండలం ఎర్ర కాలువ ప్రాజెక్ట్ లో రాత్రి పూట మట్టి తరలిస్తున్నారు అనే సమాచారం తో రంగంలోకి దిగిన పోలీసులు అక్రమ మట్టి తరలింపును అడ్డుకున్నారు.ఘటన స్థలంలో ఒక జేసిబి,మూడు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్ కి తరలించారు.