kntv
kntv

ఆవుపై పులి పంజా..ఆందోళనలో ప్రజలు!!

1 hour ago

ఏలూరు జిల్లా...!!

వేలేరుపాడు మండలం కట్కూరు పంచాయతి సిద్దారం గ్రామ పరిధి లో గల అటవీ ప్రాంతాల్లోకి ప్రవేశించిన పులి ఈ తెల్లవారు జామున చింతల పాడు దగ్గర ఒక ఆవు పై దాడి చేసి చంపేసింది. ఈ ఘటనతో ఒక్క సారిగా ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు.ప్రస్తుతం పులి చిగురు మామిడి బీట్ పరిధిలో గల అటవీ  ప్రాంతంలో ఉన్నట్లు అధికారులు రేడియో కాలర్ ద్వారా గుర్తించారు.