kntv
kntv

ఘనంగా జాతీయ వైద్యుల దినోత్సవ వేడుకలు...

2 months ago

భారతదేశంలో 1991 నుండి డాక్టర్స్ డేను అధికారికంగా జరుపుకుంటున్నారని,భారతదేశపు ప్రముఖ వైద్యుడు, స్వాతంత్ర్య సమరయోధుడు మరియు పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి అయిన డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ జయంతిని   వైద్య రంగం లో ఆయన చేసిన సేవలకు గాను మనం జాతీయ వైద్యుల దినోత్సవంగా జరుపుకుంటున్నామని డాక్టర్ మొండితోక జగన్మోహన్రావు తెలిపారు.