kntv
kntv

రిఫైనింగ్ హబ్‌గా భారత్.. హర్దీప్ సింగ్ పూరి

1 hour ago

ప్రపంచ రిఫైనింగ్ రంగంలో భారత్ కీలక శక్తిగా ఎదుగుతోందని కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. యూరప్‌లో 2030 నాటికి 10–15 లక్షల బ్యారెళ్ల రిఫైనింగ్ సామర్థ్యం మూతపడే ప్రమాదం ఉండగా, భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద రిఫైనింగ్ హబ్‌గా అవతరిస్తోందని పేర్కొన్నారు.