kntv
kntv

మోదీ–టకైచి చేతుల మీదుగా మారుతి ప్లాంట్ ప్రారంభం

1 hour ago

ఢిల్లీలో జరిగిన భారత్–జపాన్ సంయుక్త ఆర్థిక వేదిక సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని సనాయే టకైచి కలిసి హర్యానాలోని ఖర్‌ఖోడాలో మారుతి సుజుకి నాలుగో వాహన తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ ప్లాంట్‌తో దేశీయ ఆటోమొబైల్ ఉత్పత్తి సామర్థ్యం పెరగడంతో పాటు భారత్–జపాన్ పారిశ్రామిక భాగస్వామ్యం మరింత బలోపేతం కానుంది.