kntv
kntv

వంగవీటి మోహనరంగా పేరుతో జిల్లా ఏర్పాటు చేయాలి: ఆశ కిరణ్

3 weeks ago

వంగవీటి రంగా 79వ జయంతి సందర్భంగా ఆయన కుమార్తె ఆశ కిరణ్ విజయవాడలో రంగా విగ్రహానికి నివాళులర్పించారు. రంగా పేరును ఒక జిల్లాకు పెట్టాలని, కృష్ణా తీరంలో రంగా స్మారక ఘాట్ నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ అంశాలపై త్వరలోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిసి వినతిపత్రం అందజేస్తానని తెలిపారు

Click here to Read More
Previous Article
వన్‌ప్లస్ N6 కోసం భారీ అంచనాలు!
Next Article
రూ.1.06 లక్షల కోట్ల అభివృద్ధి పనులకు మోదీ శ్రీకారం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment