kntv
kntv

రూ.1.06 లక్షల కోట్ల అభివృద్ధి పనులకు మోదీ శ్రీకారం

1 hour ago

ప్రధాని నరేంద్ర మోదీ రాజస్థాన్‌లోని పచ్‌పద్రాలో ₹79,450 కోట్లతో నిర్మించిన హెచ్‌పీసీఎల్ రాజస్థాన్ రిఫైనరీ-పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు. అలాగే ₹1.06 లక్షల కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రపంచ ఇంధన సంక్షోభాన్ని భారత్ విజయవంతంగా ఎదుర్కొందని పేర్కొన్నారు.