kntv
kntv

బడుగు,బలహీన వర్గాల గుండెల్లో చిరస్మరణీయుడు వంగవీటి రంగా

2 months ago

బడుగు బలహీన వర్గాల్లో గుండెల్లో చిరస్మరణీయుడు విజయవాడ మాజీ శాసన సభ్యులు, బలహీన వర్గాల ఆశాజ్యోతి,  స్వర్గీయ వంగవీటి మోహన రంగా అని టీడీపీ సీనియర్ నాయకులు పిన్నెంటి రత్తయ్య అన్నారు. శనివారం కొప్పర్తి రంగారావు ఆధ్వర్యంలో లక్ష్మిపురం రంగా బొమ్మ సెంటర్ లో నిర్వహించిన వంగవీటి రంగా 79వ జయంతి వేడుకల్లో పిన్నెంటి రత్తయ్య ముఖ్య అతిధిగా పాల్గొన్నారు...