kntv
kntv

కేటీఆర్‌పై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్

2 months ago

భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కేటీఆర్‌పై విమర్శలు గుప్పించారు. రక్తదాహం, అధికార దాహం, ధనదాహం ఎవరికి ఉందో తెలంగాణ ప్రజలకు తెలుసని అన్నారు. కేసీఆర్ కుటుంబం దోపిడీ ప్రజలకు అర్థమైందని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేయొద్దని కేటీఆర్‌కు సూచించారు.