kntv
kntv

షాబాద్ కేసులో కీలక పరిణామం.. నిందితుడు రాజ్‌కుమార్ మృతి

1 hour ago

షాబాద్ ఆరు హత్యల కేసు నిందితుడు రాజ్‌కుమార్ మృతిచెందాడు. రంగారెడ్డి జిల్లా పెంజర్ల గ్రామంలో అతని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. సమీపంలో విషం బాటిల్ లభ్యమవడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక, పోలీసుల దర్యాప్తు తర్వాత పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.