kntv
kntv

పూలింగు భూసేకరణ వివాదం.. ప్రభుత్వంపై వైసీపీ ఆరోపణలు

2 months ago

పూలింగు భూసేకరణపై వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించింది. హైకోర్టులో కేసు ఉండగానే భూములు స్వాధీనం చేసుకోవడం కోర్టు ధిక్కరణేనని ఆరోపించింది. 2.75 ఎకరాల్లోని పంటలను బుల్డోజర్లతో ధ్వంసం చేశారని, రూ.8 కోట్ల విలువైన భూమికి రూ.2.47 కోట్లు మాత్రమే పరిహారం ఇవ్వడం అన్యాయమని పేర్కొంది.