kntv
kntv

భూమన కరుణాకర్ రెడ్డికి పోలీసుల నోటీసులు

2 months ago

ఆంధ్రజ్యోతి పత్రికలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్సార్సీపీ నేతల కుటుంబ మహిళలపై తప్పుడు కథనాలు ప్రచురించారంటూ పత్రిక ప్రతులను దహనం చేసిన కేసులో మాజీ టిటిడి ఛైర్మన్ భూమన కరుణాకర రెడ్డికు పోలీసులు నోటీసులు జారీ చేశారు. రాజకీయ కక్షసాధింపుతో ప్రతిపక్ష నేతలను వేధిస్తున్నారని వైఎస్సార్సీపీ ఆరోపించింది.