kntv
kntv

విజయవాడ పశ్చిమ ఇంచార్జీ వెంకన్న ను కలిసిన కార్పొరేటర్లు.

2 months ago

టీడీపీ పశ్చిమ నియోజకవర్గం ఇంచార్జిగా నియమితులైన తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులుశ్రీ బుద్దా వెంకన్న ని మర్యాదపూర్వకంగా కలిసి, వారికి అభినందనలు తెలియజేసిన కూటమి కార్పొరేటర్లు మైలవరపు రత్నకుమారి దుర్గారావు, మైలవరపు కృష్ణ, అత్తులూరి ఆదిలక్ష్మి పెద్దబాబు, బుల్లా విజయకుమార్,మహాదేవు అప్పాజీరావు, మరుపిళ్ళ రాజేష్,అబ్దుల్ ఖాదర్.