kntv
kntv

పులివెందులలో జగన్.. వైఎస్ ఆనంద్‌రెడ్డికి తుది నివాళి

2 months ago

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పులివెందులలో పర్యటించి తన బంధువు, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పెదనాన్న వైఎస్ ఆనంద్‌రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఆయన భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించిన జగన్ దంపతులు, కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.