kntv
kntv

పట్నా ఎస్ఎస్పీపై ప్రశాంత్ కిశోర్ ఫిర్యాదు

2 months ago

బిహార్‌లోని బాంకీపూర్ ఉపఎన్నిక సందర్భంగా పాట్నా ఎస్ఎస్పీపై జనసురాజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ ఫిర్యాదు చేశారు. ఓటర్ల బెదిరింపులు, రాజకీయ నేతల నిర్బంధం, ఒక పార్టీకి అనుకూలంగా పోలీసులు వ్యవహరించారని ఆరో పించారు. విచారణకు ఆదేశించారని, చర్యలు తీసుకోకపోతే ఎన్నికల కమిషన్‌తో పాటు అవసరమైతే కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు.