kntv
kntv

మైసూరులో వివేక స్మారక కేంద్రాన్ని ప్రారంభించనున్న మోదీ

1 hour ago

కర్ణాటకలోని మైసూరులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి డీకే శివ కుమార్‌తో కలిసి స్వామి వివేకానంద సాంస్కృతిక యువ కేంద్రం–వివేక స్మారకా న్ని సందర్శించారు. కొద్దిసేపట్లో ఈ కేంద్రాన్ని ప్రధాని మోదీ అధికారి కంగా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా కేంద్రంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసి ఘన స్వాగతం పలికారు.