kntv
kntv

కూటమి ప్రభుత్వం కు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు ఎం ఎల్ ఏ

4 weeks ago

సైదాపురం మండలం దేవరవేమూరులో నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్‌ను వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ప్రారంభించారు. అనంతరం కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. సుమారు 50 కుటుంబాలు పార్టీలో చేరగా, వారికి ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు