kntv
kntv

చక్రాయపేట మండలం గండి గురుకుల పాఠశాల లో దారుణం

2 months ago

 చక్రాయపేట మండలం గండి గురుకుల పాఠశాల లో దారుణం

ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థి అఖిలానందన్ ను చావబాదిన  దెబ్బలు తాళలేక విద్యార్థిస్పృహ కోల్పోయిన విద్యార్థిని అలానే వదిలేసి వెళ్లిపోయిన సైన్స్ టీచర్ జావిద్ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చిన తోటి విద్యార్థులుతప్పయింది క్షమించండి అంటూ 5000 నగదు చేతిలో పెట్టి చేతులు దులుపుకున్న గురుకుల పాఠశాల సిబ్బంది