kntv
kntv

రష్యాపై భారత్, చైనా ఒత్తిడి పెంచాలి-జెలెన్‌స్కీ

55 minutes ago

 

రష్యాపై ఒత్తిడి పెంచాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ భారత్, చైనాను కోరారు. రష్యా యుద్ధానికి ఇంధన వాణిజ్యమే కీలక ఆధారమని పేర్కొన్నారు. దేశాల ఒత్తిడి లేకుండా రష్యా దాడులు ఆపే అవకాశం లేదన్నారు. ట్రంప్‌తో భేటీలో కాల్పుల విరమణ, త్రైపాక్షిక చర్చలకు సిద్ధమన్నారు.