kntv
kntv

శ్రీశైలంలో కొనసాగుతున్న వరుణ జపాలు

3 weeks ago

శ్రీశైలం మహా క్షేత్రంలో వరుణ జపాలు కొనసాగుతున్నాయి రెండవ రోజైన మంగళవారం బుష్యశృంగ జపం వారుణానువాక పారాయణాలు వరుణ జపం భాగవత విరాటపర్వ పారాయణాలు పంచాక్షరి జపం రాష్ట్రంలో దేశంలో సమృద్ధిగా వర్షాలు పడాలని జపపారాయణాలను పండితులు చేపడుతున్నారు