kntv
kntv

మల్లన్నను దర్శించుకున్న బీహార్ మంత్రి

1 month ago

శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను బీహార్ చెందిన పట్టణాభివృద్ధి మరియు గృహనిర్మాణ శాఖ మంత్రి నితీష్ మిశ్రా శ్రీశైల మల్లన్న దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు దర్శనార్థం వచ్చిన మంత్రికి కృష్ణదేవరాయ గోపురం వద్ద ఆలయ ఈవో శ్రీనివాసరావు చైర్మన్ రమేష్ నాయుడు స్వాగతం పలికారు అనంతరం మంత్రికి స్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు



Click here to Read More
Previous Article
శ్రీశైలంలో కొనసాగుతున్న వరుణ జపాలు
Next Article
అబ్బయ్య చౌదరి కార్యక్రమాన్నిఅడ్డుకున్న కొల్లేరు వాసులు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment