kntv
kntv

అబ్బయ్య చౌదరి కార్యక్రమాన్నిఅడ్డుకున్న కొల్లేరు వాసులు

2 months ago

దెందులూరు నియోజకవర్గం పెదవేగి (మం) రామసింగవరం గ్రామంలో కొఠారు అబ్బయ్య చౌదరి కార్యకర్తలు నాయకులతో సంభాషిస్తున సమయంలో కొల్లేరు ప్రాంతానికి చెందినవారు అసభ్య పదజాలంతో దూషించిన కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారు కొఠారు అబ్బయ్య చౌదరి కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుంది ముగించుకునే అక్కడి నుంచి బయలుదేరి క్యాంపు కార్యాలయానికి వెళ్లారు