kntv
kntv

మల్లన్న దర్శించుకున్న తెలంగాణ న్యాయమూర్తి

1 month ago

శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి సుద్దాల చలపతిరావు శ్రీశైల మల్లన్న దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు దర్శనార్థం వచ్చిన మంత్రికి కృష్ణదేవరాయ గోపురం వద్ద ఆలయ ఈవో శ్రీనివాసరావు స్వాగతం పలికారు పూజల  అనంతరం ఈవో స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు

Click here to Read More
Previous Article
అబ్బయ్య చౌదరి కార్యక్రమాన్నిఅడ్డుకున్న కొల్లేరు వాసులు
Next Article
ఓవర్‌ బ్రిడ్జిపై ఫ్రూట్స్‌ షాపులతో ప్రమాద ముప్పు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment