kntv
kntv

పిఠాపురం పాదగయ క్షేత్రంలో లెజినోవా ప్రత్యేక పూజలు

57 minutes ago

పిఠాపురంలోని ప్రసిద్ధ పాదగయ క్షేత్రాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ సతీమణి కోణిదెల లెజినోవా సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు.